మంచు మనోజ్ రీబూట్: మిరాయ్ విజయంతో రీ-ఎంట్రీ

ఒకప్పుడు టాలీవుడ్‌లో బిజీ హీరోగా గుర్తింపు పొందిన మంచు మనోజ్, అప్పుడప్పుడు హిట్ సినిమాలతో ఆకట్టుకున్నాడు. మంచు కుటుంబంలో అతనే అత్యధిక సక్సెస్‌లను సాధించిన హీరో. అయితే, వర్సా ఫ్లాపులు, వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడుదొడుకుల కారణంగా ఐదేళ్ల పాటు సినిమాలు…