పర్సనల్ లైఫ్ అంటూనే.. ఆ హీరో ప్రత్యేకమని చెప్పేసింది

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు.. అవి కాస్తా పెళ్లిళ్లుగా మారటం కొత్తేం కాదు. ఒక ప్రేమ కథకు మరో ప్రేమకథకు పొంతన లేనట్లే.. తారల ప్రేమాయణాలు ఒక్కొక్కరివి ఒక్కోలా ఉంటాయి. ఇప్పుడు చెప్పే ముద్దుగుమ్మ ప్రేమకథ కూడా ఆ కోవలోకే చెందింది. బాలనటిగా…