వెండితెరపై మంజుల ఘట్టమనేని రీఎంట్రీ

సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె.. మహేష్ సోదరి మంజుల ఘట్టమనేని పరిచయం అవసరం లేదు. నటి కం నిర్మాతగా దర్శకురాలిగా సుపరిచితం. `షో` అనే జాతీయ అవార్డ్ చిత్రంతో మంజుల సోలో నటిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఒకే ఒక్క పాత్రతో రూపొందించిన…