Posted inTelugu News
మంచు విష్ణు వార్నింగ్ కి మీనా రియాక్షన్!
సోషల్ మీడియాలో మరియు యూట్యూబ్ లో తప్పుడు వార్తలు, పుకార్లు ప్రచారం చేస్తూ, ట్రోల్స్ పేరుతో అసభ్య వీడియోలను క్రియేట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలకు సిద్ధం అవుతున్నట్లుగా మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించిన విషయం తెల్సిందే.…