సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తగ్గని ‘మీనా’ జోరు..

బాలనటిగా ఎంట్రీ ఇచ్చి.. తొంభై దశకంలో టాలీవుడ్, కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించిన హీరోయిన్లలో మీనా ఒకరు. తెలుగు, తమిళ భాషల్లో చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్, నాగార్జున, వెంకటేశ్.. ఇలా అందరితో నటించి సక్సెస్ ఫుల్…