Posted inTelugu News
చిరంజీవి 158: బెంగాల్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబి దర్శకత్వంలో తెరకెక్కనున్న 158వ చిత్రం ఇప్పటికే అధికారికంగా లాక్ అయింది. ప్రీ–ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. చిరంజీవి 157వ చిత్రం పూర్తయ్యగానే వెంటనే సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు బాబి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేస్తుండటం…