Posted inTelugu News
చిరు బాలయ్య వయసు.. శృతి హాసన్ ఏమందంటే?
మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ ఇద్దరితోను మొదటిసారి నటించిన శృతిహాసన్ అది కూడా ఒకేసారి వారిద్దరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో శ్రీదేవి అంటూ చిరుతో స్టెప్పులు వేస్తూ కనిపించింది. ఇక మరోవైపు…