Posted inTelugu - Featured Telugu - Film News
ఆ నవ్వు వెనక హనీ మీనింగ్ ఏమిటో!
మెహ్రీన్ ఫీర్జదా- భవ్య భిష్ణోయ్ ప్రేమ వ్యవహారం ఈ మధ్య కాలంలో ఎంత హాట్ టాపిక్ అయిందో తెలిసిందే. ఏకంగా హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడితో మెహ్రీన్ ప్రేమలో పడటం..పెద్దల అంగీకారంతో నిశ్చితార్ధం జరగడం.. కొన్నాళ్లకే అది వీగిపోవడం…