మెట్‌గాలా 2024: తొలిసారి షారుఖ్ ఖాన్ హాజరు

ప్రపంచ సినీ రంగానికి ఆస్కార్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎంత ప్రాముఖ్యమైందో, ఫ్యాషన్ ప్రపంచానికి మెట్‌గాలా కూడా అంతే ప్రతిష్టాత్మకమైన ఈవెంట్. ప్రతి ఏడాది మెట్‌గాలా వేడుకకు కొద్ది మంది సెలబ్రిటీలకే ఆహ్వానం లభిస్తుంది. ఇందులో పాల్గొనాలంటే ఒక్క టికెట్‌కి సుమారు $75,000…