మిథాలిరాజ్‌ బయోపిక్‌ చేతులు మారిందా?

క్రికెట్‌ అనగానే ఇండియన్స్ కు సచిన్‌.. ధోని ఇంకా కొందరి పేర్లు గుర్తుకు వస్తాయి. ఇక ఇండియన్‌ లేడీ క్రికెట్‌ అనగానే చిన్న వారి నుండి పెద్ద వారి వరకు అందరికి తెలిసే పేరు మిథాలిరాజ్. సుదీర్ఘ కాలంగా క్రికెట్‌ ఆడుతున్న…