గర్బవతి అని కూడా ప్రకటించకుండా బిడ్డకు జన్మనిచ్చింది

మలయాళి ముద్దుగుమ్మ మియా జార్జ్‌ ఇన్ స్టా గ్రామ్‌ లో తనకు కొడుకు పుట్టాడు అంటూ అతడి పేరు కూడా ప్రకటించడం చర్చనీయాంశం అయ్యింది. ఆమె సన్నిహితులు కూడా షాక్ అవుతున్నారు. వారు షాక్ అవ్వడానికి కారణం ఉంది. ఎందుకంటే ఇప్పటి…