Posted inTelugu - Featured Telugu - Film News
ఎమ్మెల్సీ కవితకు తప్పిన ప్రమాదం.. కాన్వాయ్ లో కార్లు ఢీ
సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆమె ప్రయాణిస్తున్న వాహనం డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఆమె జగిత్యాల పర్యటనలో ఉండగా ఈ సంఘటన జరిగింది.…