Posted inTelugu News
AMMAకు ఇక రాను..మోహన్ లాల్ మనస్తాపం..!
మలయాళ చిత్రసీమలో గత కొంతకాలంగా గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. జస్టిస్ హేమ కమిటీ నివేదిక బహిర్గతమైన అనంతర పరిణామాలు సంచలనానికి తెర తీసాయి. ఆర్టిస్టుల సంఘం AMMA అధ్యక్షుడి రాజీనామా సహా కమిటీ కూడా రద్దయింది. పలువురు నటులపై నటీమణులు…