Posted inTelugu News
మాలీవుడ్‌ని నాశనం చేయొద్దని మోహన్ లాల్ ఆవేదన
మలయాళ సినీ కళాకారుల సంఘం (అమ్మ) అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత మలయాళ నటుడు మోహన్‌లాల్ ఆగస్టు 31న తొలిసారి బహిరంగంగా కనిపించారు. హేమ కమిటీ నివేదికపై చొరవ తీసుకుని బాధితులకు న్యాయం చేస్తామని, నిందితులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు.…