Posted inTelugu News
హైదరాబాద్ కాంతార ప్రీ రిలీజ్: రిషబ్ కన్నడ ప్రసంగం ఫ్యాన్స్ షాక్
హైదరాబాద్లో జరిగిన కాంతార చాప్టర్ 1 ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరో cum దర్శకుడు రిషబ్ శెట్టీ ప్రసంగించిన విధానం సోషల్ మీడియాలో విభిన్న స్పందనకు దారితీసింది. ప్రారంభంలో కొన్ని వాక్యాలు తెలుగులో చెప్పినప్పటికీ, రిషబ్ ఎక్కువగా కన్నడ మరియు కొన్ని ఇంగ్లీష్…