Posted inTelugu News
పవన్ కల్యాణ్ వస్తే సినిమా ఫ్లాప్ అయినట్లేనా?.. ఇదేం లాజిక్?
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ''గేమ్ ఛేంజర్'' సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద నిరాశను ఏర్పరచింది. సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రారంభం నుంచే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఓపెనింగ్ డే…