Posted inTelugu - Featured Telugu - Film News
ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో మురుగదాస్ చిత్రం?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇప్పుడు ద్విభాషా చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం లింగుసామి దర్శకత్వంలో తెలుగు – తమిళ్ బైలింగ్వల్ చేయనున్న సంగతి తెల్సిందే. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నాడు.…