అఫిషియల్: ‘విడాకులు తీసుకుంటున్నాం’ నాగచైతన్య- సమంత ప్రకటన

కొద్ది రోజులుగా అక్కినేని హీరో నాగ చైతన్య, సమంత వివాహ బంధంపై అనేక ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపధ్యంలో నాగ చైతన్య, సమంత ఇద్దరూ కలిసి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. తామిద్దరం విడిపోతున్నట్టు ప్రకటించారు. తాము విడాకులు తీసుకోనున్నట్లు…

పిల్లల కోసం చై-సామ్ ప్లానింగ్..!

అక్కినేని నాగ చైతన్య - సమంత జంట మధ్య మనస్పర్థలు వచ్చాయని.. వీరు త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని గత నెల రోజులుగా పుకార్లు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రూమర్స్ పై ఇద్దరూ స్పందించకపోవడంతో.. మీడియాలో సోషల్ మీడియాలో…

మా సినిమా ఖచ్చితంగా ఆలోచనలు కలిగిస్తుంది

నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన లవ్ స్టోరీ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలకు ఈ సినిమా పూర్తి విభిన్నంగా ఉంటుందని ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతుంది.…

లవ్ స్టోరీ ప్రీరిలీజ్ ఈవెంట్..! అతిథులుగా ఆ ఇద్దరు స్టార్స్..!!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరీ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పలుమార్లు విడుదల వాయిదా పడిన ఈ సినిమా ఈనెల 24న విడుదల కానుంది. ఈనేపథ్యంలో సెప్టెంబర్ 19 (ఆదివారం) హైదరాబాద్ లో భారీ…

ఆ లెక్కలన్నీ `లవ్ స్టోరి` సరిచేస్తుందా?

సరిగ్గా సెకెండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన సమయంలో చెప్పుకోదగ్గ రిలీజ్ లు మూడే మూడు. అవే `సీటీమార్`..`రాజ రాజ చోర`..`ఎస్ ఆర్ కళ్యాణమండపం`. ముందుగా ఎస్.ఆర్ కళ్యాణ మండపం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొత్త నటీనటులతో తెరకెక్కిన చిత్రం. రిలీజ్ తర్వాత…

లవ్ స్టోరీ కథపై భారీ అంచనాలు… మరోసారి శేఖర్ కమ్ముల!!

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ చిత్రం మంచి అంచనాలను సృష్టించుకోగలిగింది. ఆ కాంబినేషన్ కు తోడు శేఖర్ కమ్ముల దర్శకత్వం కావడంతో ఒక వర్గం ప్రేక్షకులు పాజిటివ్ గా ఉన్నారు. సెప్టెంబర్ 10న ఈ…