లవ్ స్టోరీ నుండి థాంక్యూకు మూవ్ అయిన చైతన్య

అక్కినేని నాగ చైతన్య కెరీర్ ప్రస్తుతం సజావుగా సాగిపోతోంది. ఈ హీరో గతేడాది రెండు వరస హిట్స్ ను అందుకున్నాడు. ఈ ఏడాది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీను పూర్తి చేసాడు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా…