Posted inTelugu News
తాతయ్య చెప్పిందే నిజమైంది! నాగచైతన్య
యువ సామ్రాట్ నాగచైతన్యకి టాలీవుడ్ టెబ్యూ `జోష్` నిరాశని మిగిల్చినా..డెబ్యూ వెబ్ సిరీస్ `దూత` మాత్రం మంచి పేరు తీసుకొచ్చింది. తనలో కొత్త నటుడ్ని ఆవిష్కరించిన సిరీస్ గా దూత నిలించింది. ఇటీవలే రిలీజ్ అయిన దూత మంచి విజయం సాధించిన…