వెబ్ సిరీస్‌ లో టాలీవుడ్‌ నుండి మొదటి స్టార్‌ హీరో..!

ప్రస్తుతం సినిమా పరిశ్రమ అంతా కూడా డిజిటల్‌ మయం దిశగా పరుగులు తీస్తోంది. సినిమాలు ఓటీటీలో విడుదల అవుతున్నాయి, వెబ్‌ సిరీస్‌ లు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీ కంటెంట్‌ కు ఉన్న ప్రముఖ్యత నేపథ్యంలో ఇప్పటికే బాలీవుడ్‌ స్టార్స్…

బిగ్ బాస్ 5 కూడా పోస్ట్ పోన్ కానుందా?

పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఇప్పటివరకూ నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఒకదాన్ని మించి మరొక సీజన్ సూపర్ హిట్ కావడం ఇక్కడ విశేషం. ముఖ్యంగా గతేడాది కోవిద్ సమయంలో కూడా ఈ షో ను విజయవంతంగా నిర్వహించడమే…

ఆన్ లైన్ లో మార్షల్ ఆర్ట్స్ పాఠాలు నేర్చుకుంటున్న నాగార్జున

సీనియర్ హీరో నాగార్జున గత కొన్ని రోజులుగా తన రూట్ ను మార్చుకున్నాడు. ఫక్తు కమర్షియల్ చిత్రాల నుండి దూరంగా జరిగి సీరియస్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నాడు నాగార్జున. అయితే గత కొన్ని సినిమాలుగా నాగార్జున పోలీస్ ఆఫీసర్ లేదా…

యువ దర్శకులకు నాగార్జున కీలక సూచన కమ్‌ వార్నింగ్‌

నాగార్జున తాజాగా రానా టాక్ షో నెం.1 యారి లో పాల్గొన్నాడు. వైల్డ్‌ డాగ్‌ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా ఈ ఇంటర్వ్యూను నాగార్జున ఇవ్వడం రానా చేయడం జరిగింది. కాని వైల్డ్‌ డాగ్‌ వచ్చి వెళ్లి పోయిన తర్వాత కాని…

వైల్డ్‌ డాగ్‌ ను ప్రశంసించిన ఆచార్య

నాగార్జున నటించిన వైల్డ్‌ డాగ్‌ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. నాగార్జునకు చాలా కాలం తర్వాత ఒక మంచి సక్సెస్‌ దక్కిందని ఇండస్ట్రీలో కూడా టాక్‌ వినిపిస్తుంది. ఈ సమయంలోనే…