Posted inTelugu News
అన్నయ్య రివాల్వర్ తో కాల్చుకోవాలనుకున్నా : పవన్ కళ్యాణ్
అన్ స్టాపబుల్ ఎపిసోడ్ రెండవ భాగం వచ్చేసింది. ప్రోమోలో చూపించినట్లుగానే రెండో భాగంలో పూర్తిగా రాజకీయాల గురించి మరియు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం జరిగింది. చిన్నతనంలోనే ఎన్నో సంఘటనలను చూశానని మానసికంగా కృంగి పోయానని పవన్ కళ్యాణ్…