Posted inTelugu News
నాని రాజ ముద్ర.. ఇది చాలా పవర్ ఫుల్ అబ్బా..!
తెలుగు సినిమాల్లో తమ సినిమాలకు రాజ ముద్ర వేసుకునే డైరెక్టర్ ఒకే ఒక్కడు అతనే దర్శక ధీరుడు రాజమౌళి. ఇట్స్ ఏ రాజమౌళి ఫిల్మ్ అని రాజ ముద్ర పడింది అంటే చాలు ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్టే…