నాని మూవీ… రూమర్స్ వద్దు ప్లీజ్‌

నేచురల్‌ స్టార్‌ నాని బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌ లతో దూసుకు పోతున్నాడు. తాజాగా వచ్చిన సరిపోదా శనివారం సినిమా కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మంచి ఓపెనింగ్స్ వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని…