Posted inTelugu - Featured Telugu - Film News
నిజాలు త్వరలో బయటకు వస్తాయి.. శ్యామల భర్త వీడియో సందేశం
యాంకర్ శ్యామల భర్త నరసింహారెడ్డి ను చీటింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. ఆయన తాజాగా బెయిల్ పై వచ్చాడు. బెయిల్ పై వచ్చిన నరసింహారెడ్డి సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. నిమిషంన్నర వీడియోను శ్యామల షేర్ చేసింది.…