ఆర్‌ నారాయణ మూర్తిపై బాబు గోగినేని ఫైర్‌

హేతువాది అయిన బాబు గోగినేని ఈమద్య కాలంలో వరుసగా ఏదో ఒక విషయమై మాట్లాడుతూ వివాదాస్పదంగా వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా ఆయన పీపుల్స్ స్టార్‌ ఆర్‌ నారాయణ మూర్తికి వ్యతిరేకంగా మాట్లాడుతూ మీడియాలో నిలిచాడు. ఆనందయ్య కరోనా మందు గురించి బాబు…