నానికి అదే సమస్య?

నాచురల్ స్టార్ నాని ఎలా అయినా ఈసారి పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటాలని అనుకుంటున్నాడు. ఆయనే హీరోగా తెరకెక్కిన దసరా సినిమాతో ఈసారి కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు... తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుని…