Posted inTelugu News
ఆ ఒక్క సీన్ వల్ల ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా: నాని
ఎప్పుడూ చేయని ఊర మాస్ క్యారెక్టర్ తో దసరా రూపంలో వస్తున్నాడు నాని. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ మూవీలో ఇప్పటిదాకా కెరీర్ లో ఎప్పుడూ చేయనంత మాస్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్ర తనను మరో స్థాయికి తీసుకెళ్తుందని…