Posted inTelugu News
కమల్ – మణిరత్నం.. పర్ఫెక్ట్ టైమ్ లోనే..
యూనివర్సల్ యాక్టర్ కమల్ ఈ ఏడాది కల్కి2898ఏడీ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించి ఆకట్టుకున్నారు. సుప్రీమ్ యాస్కిన్ క్యారెక్టర్ లో కమల్ హాసన్ నట విశ్వరూపం కల్కి పార్ట్ 2లో కనిపించనుంది. ఇక కల్కి తర్వాత ఈ ఏడాది ఇండియన్ 2 సినిమాతో…