Posted inTelugu News
నయనతారను ఇలా ఒప్పించాడా? అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ వైరల్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే కథతో అనిల్ రావిపూడి మరోసారి సంక్రాంతి విజేతగా నిలిచారు. బ్లాక్‌బస్టర్ టాక్‌తో థియేటర్లలో కలెక్షన్ల వర్షం…