Posted inTelugu News
స్టార్బాయ్కి కొత్త దిశ అవసరం?
కోవిడ్ అనంతరం తెలుగు ప్రేక్షకుల్లో చక్కటి మార్పులు కనిపిస్తున్నాయి. ఓటీటీ ప్లాట్‌ఫార్ముల ద్వారా ప్రపంచ సినిమాలతో పరిచయం పెరగడం, విభిన్న భాషల్లో రూపొందిన కంటెంట్‌ను ఆస్వాదించడం వంటి అంశాల వలన రొటీన్ కథలు ప్రేక్షకులకు సరిపోవడం లేదు. కొత్తదనం కోరుకునే వారు…