Posted inTelugu News
రెండవ పెళ్లి పై నిహారిక అభిప్రాయమిది!
మెగా డాటర్ నిహారిక జొన్నలగడ్డ మరియు చైతన్య వివాహం 2021లో జరిగింది. అయితే, రెండేళ్ల తర్వాత 2023లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ విషయంతో అప్పట్లో టాలీవుడ్‌లో భారీ షాక్ నెలకొంది. విడాకులకు గల కారణాలపై చైతన్య, నిహారిక ఇద్దరూ ఎక్కడా…