అంజి డైరెక్షన్లో నితిన్ కమ్‌బ్యాక్? అభిమానుల్లో కొత్త ఆశలు
వరస పరాజయాలతో హీరో నితిన్ ప్రస్తుతం కెరీర్లో అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నాడన్న మాట ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఒకవైపు ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ్ముడు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం, మరోవైపు భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేసిన ‘ఎల్లమ్మ’ ప్రాజెక్ట్…
