విమర్శలపై నితిన్ దేశాయ్‌ కూతురు స్పందన

బాలీవుడ్‌ ఆర్ట్ డైరెక్టర్ నితిన్‌ దేశాయ్ ఇటీవల ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెల్సిందే. ఎన్నో సూపర్‌ హిట్ చిత్రాలకు ఆర్ట్‌ డైరెక్టర్ గా వ్యవహరించడంతో పాటు పలు చిత్రాల్లో నటుడిగా నటించడంతో పాటు దర్శకుడిగా కూడా పలు సినిమాలను రూపొందించిన…