నిత్యా.. సాయి పల్లవి ఇప్పుడు నివేదా

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎక్కువ శాతం స్కిన్ షో చేయడం ద్వారా పాపులారిటీ అయ్యారు అనడంలో సందేహం లేదు. ఎప్పటి వరకు అయితే అందాలను దాస్తారో అప్పటి వరకు అవకాశాలు రావడమే కష్టంగా ఉంటుంది అనే టాక్ ఉంది. పూజా హెగ్డేనే…