Posted inTelugu News
రోడ్డు ప్రమాదంలో నోరా ఫతేహికి స్వల్ప గాయాలు
బాలీవుడ్ నటి నోరా ఫతేహి రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. ముంబై పశ్చిమ అంబోలీ లింక్ రోడ్డుపై నిన్న సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. సన్‌బర్న్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో ప్రదర్శన కోసం వెళ్తున్న సమయంలో, మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు…