Posted inTelugu News
స్టేజ్ ఏదైనా..భాష ఏదైనా ఎన్టీఆర్ తో ఇట్లుంటది!
యంగ్ టైగర్ ఎన్టీఆర్..ఈతరం నటుల్లో మనకున్న మాస్టర్ పీస్ అని చెప్పక తప్పదు. రాజమౌళి అన్నట్టుగా తన కను బొమ్మ కూడా హావ భావాలు పలికిస్తుంది. ఇది ప్రతీ ఒక్కరూ యునానిమస్ గా అంగీకరించే విషయం. నటన పరంగానూ అద్భుతమైన రోమాంచితమైన…