మ్యాన్ ఆఫ్ మాసెస్ తార‌క్ భార్య‌తో `ఏసీ` గొడ‌వ‌!

ఇంట్లో భార్య‌ల్ని ఎలా మ్యానేజ్ చేయాలో తెలియాలంటే? ఈ హీరోల్ని ఫాలో అయితే స‌రిపోతుంది. అవును చిరంజీవిని చూసి చ‌ర‌ణ్ నేర్చుకున్నాడు. భార్య‌ల విష‌యంలో కాస్త త‌గ్గి ఉండ‌టం..జాగ్ర‌త్త‌గా ఉండ‌టం... భ‌య‌ప‌డిన‌డిన‌ట్లు ఉంటే చాలు. ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని చ‌ర‌ణ్ ఓ…