Posted inTelugu News
కొరటాల శివ, దేవర 2 తర్వాత వెంకటేష్ సినిమా ప్లాన్
ఎన్టీఆర్‌తో ‘దేవర’ చేసిన కొరటాల శివ, ఆ సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే, నేటీఆర్ ఫైనల్ కాల్ ఇంకా రావలసి ఉంది. కొంతమంది చెబుతున్నట్లు, సీక్వెల్ ఉండే అవకాశం ఉందని, కానీ తారక్ సాటిస్ఫైడ్ కాకపోవడం వల్ల…