Posted inTelugu News
హరిహర వీరమల్లు వాయిదాల కలకలం
పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా ప్రకటించి ఆరేళ్లు కావస్తోంది. ఈ సినిమా ప్రారంభంలో, విడుదలైన టీజర్‌తో భారీ హైప్ క్రియేట్ అయింది. పవన్ కళ్యాణ్ శక్తిని పూర్తిగా వినియోగిస్తారనే నమ్మకంతో, ఇది పాన్ ఇండియా సెన్సేషన్ అవుతుందని…