Posted inTelugu - Featured Telugu - Film News
ఒరేయ్ బుజ్జిగా… ఓటిటి సినిమా థియేటర్ల వైపు
ఇక నుండి కొన్నాళ్ల పాటు ఇదే పద్దతి చూడబోతున్నామేమో. గతంలో సినిమాలు మొదట థియేటర్లలో విడుదలవ్వగా తర్వాత కొన్ని రోజులకు ఓటిటిలో విడుదలయ్యేవి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చాలా సినిమాలు మొదట ఓటిటిలో విడుదలయ్యాయి. అందులో ఒకటి ఒరేయ్ బుజ్జిగా.…