డిసెంబర్ 12న రజని అభిమానులకు పడయప్ప పండుగ!

సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో ఎవర్గ్రీన్ క్లాసిక్స్‌గా అభిమానులు గుర్తు పెట్టుకునే చిత్రాలు అంటే ముందుగా గుర్తొచ్చేవి భాష, నరసింహ, దళపతి. ఈ సినిమాలు కేవలం రజని ఫ్యాన్స్‌కే కాదు, సాధారణ సినీ ప్రేక్షకులను కూడా పదే పదే చూసేలా కట్టిపడేసిన…