Posted inTelugu News
దిల్లీలో ‘పద్మ’ అవార్డ్ కోసం ప్రయత్నం చేశా, నరేష్
రాజకీయాలు పక్కన పెట్టి, అర్హులైన కళాకారులకు పద్మ పురస్కారాలు ఇవ్వడం చాలా ముఖ్యం అని సీనియర్ నటుడు నరేష్ అభిప్రాయపడ్డారు. ఈ అవార్డులు అర్హులైన వారికే అందిస్తున్నాయా? అని ప్రశ్నించారు. తెలుగు చిత్రసీమలో పద్మ పురస్కారానికి అర్హులైన అనేక ప్రతిభావంతులున్నారని గుర్తు…