రిలీజైన 20రోజుల్లో ఓటీటీలోకి `పాగల్`

ఏదైనా సినిమాని థియేటర్లలో విడుదలైన రెండు నెలల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలన్న నియమం ఉంది. కానీ దానిని కోవిడ్ క్రైసిస్ కారణంగా నిర్మాతలు పరిగణనలోకి తీసుకోలేదు. ఓటీటీలతో రూల్ బ్రేక్ చేసి ఒప్పందాలు చేసుకోవడంతో అది పరిశ్రమలో ఇటీవల చర్చకు…