పరాశక్తి సినిమా: తమిళం‌లో mixed response, తెలుగు రిలీజ్ ఆలస్యమే

తమిళంలో విడుదలైన పరాశక్తి సినిమా వివిధ అంశాల కారణంగా mixed response అందుతోంది. సెన్సార్ ఇష్యూలు, థియేటర్ల కొరతలతో మన దగ్గర రిలీజ్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కోలీవుడ్‌లో శ్రీలీలకు ఇది మొదటి అడుగు కావడంతో, ఈ ప్రాజెక్ట్ కోసం పెద్ద…