పరశురామ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి..??

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన పరశురామ్ పెట్లా.. 'యువత' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మంచి కథకుడిగా పేరు తెచ్చుకున్న పరశురాం.. 'సోలో' 'శ్రీరస్తు శుభమస్తు' 'గీత గోవిందం' వంటి విజయాలు అందుకున్నారు. అయితే…