Posted inTelugu - Featured Telugu - Film News
మాల్దీవుల్లో పరిణీతి చిలౌట్ మూవ్ మెంట్స్!
బాలీవుడ్ బ్యూటీల వెకేషన్ స్పాట్ మాల్దీవులు. సుదూర ప్రయాణాల కన్నా మాల్దీవుల్ని ఉత్తరాది భామలతో బెస్ట్ చిలౌట్ ప్లేస్ గా భావిస్తారు. అందుకే షూటింగ్ ల తర్వాత విరామం గ్యాప్ లో రిలాక్స్ అవ్వడానికి మాల్దీవుల్లో వాలిపోతుంటారు. ఓ వారం పాటు…