పటాస్ ఫహీమా కష్టాలు వర్ణణాతీతం

పటాస్ కామెడీ షో తో లేడీ కమెడియన్‌ గా పరిచయం అయిన ఫహీమా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. తాను సంపాదించే డబ్బు తన కుటుంబ అవసరాలను కూడా తీర్చలేక పోతున్నట్లుగా చెప్పింది. రూ.3 వేల రూపాలు అద్దె చెల్లించి…