Posted inTelugu - Featured Telugu - Film News
పావల శ్యామలను ఆదుకునేందుకు ముందుకు వస్తున్న దాతలు
తెలుగు లో దాదాపుగా 250 సినిమాలకు పైగా నటించిన పావల శ్యామల ఎన్నో గుర్తుండి పోయే సినిమాల్లో కనిపించిన విషయం తెల్సిందే. ఆమె ఆర్థికంగా ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో ఆమెను ఆదుకునేందుకు ఇండస్ట్రీ వర్గాలు ముందుకు రావాల్సిన అవసరం…