పవన్‌, రానా మూవీలో మరో విలక్షణ నటుడు

మలయాళంలో సూపర్‌ హిట్ అయిన అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ సినిమాను తెలుగులో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా సాగర్ చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ లో నిర్మాణం జరుగుతోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలో రానా మరో హీరోగా నటించబోతున్నట్లుగా…

పవన్‌ కోసం సూరి పొలిటికల్‌ డ్రామా

పవన్‌ కళ్యాణ్‌ వరుసగా నాలుగు సినిమాలకు కమిట్‌ అయ్యాడు. అందులో మొదటగా వకీల్‌ సాబ్‌ రాబోతుంది. ఆ తర్వాత క్రిష్‌ దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కబోతుంది. క్రిష్‌ సినిమా చేస్తూనే మరో వైపు హరీష్‌ శంకర్‌ సినిమాను కూడా పవన్‌ చేయబోతున్నాడు. ఈ…

పవన్ కళ్యాణ్ కోసం అదిరిపోయే బ్యాక్ డ్రాప్ ఎంచుకున్న హరీష్ శంకర్

‘గబ్బర్ సింగ్’ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎప్పటికీ ఓ మాస్టర్ పీస్ లా నిలిచిపోయే సినిమా ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్. రాజకీయాలను బాలన్స్ చేస్తూనే పవర్ స్టార్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా…

స్పెషల్ డేట్ కు వకీల్ సాబ్ టీజర్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ హిట్ మూవీ పింక్ ను వకీల్ సాబ్ గా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో కనిపిస్తాడు. ఇక ఈ చిత్ర…

ఇది కదా పవన్‌ ఫ్యాన్స్‌ కు కావాల్సింది

పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల్లోకి వెళ్లినా కూడా ఆయన్ను హీరోగా అభిమానించే వారి సంఖ్య భారీగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పవన్‌ స్టార్‌ డం తగ్గనుందని.. ఆయన్ను అభిమానించే వారు తగ్గుతారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం…